VIDEO: పాత బస్తీలో కొనసాగుతున్న కూల్చివేతలు

VIDEO: పాత బస్తీలో కొనసాగుతున్న కూల్చివేతలు

HYD: పాతబస్తీ మెట్రో రూట్లో కూల్చివేతల కొనసాగుతున్నాయి. మరో రెండు నెలల్లో మొత్తం పూర్తి చేసే దిశగా, చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలియజేశారు. దాదాపు 100 మంది సిబ్బంది, 20 మంది అధికారులు పనులను ఎక్కడికి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రణాళిక బృందం సైతం పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారుల టీమ్ తెలిపింది.