లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం

లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం

SRPT: మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి, గోదాదేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల కల్యాణం అనంతరం తిరుమాడ వీధులలో స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపు చేశారు.