VIDEO: రామలింగేశ్వర స్వామి ఆలయంలో MLA ప్రత్యేక పూజలు

VIDEO: రామలింగేశ్వర స్వామి ఆలయంలో MLA ప్రత్యేక పూజలు

BHPL: గణపురం మండలం బుద్ధారంలోని శ్రీ పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కార్తీక మాస శివరాత్రి సందర్భంగా లక్ష బిల్వార్చన, రుద్రహోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాల స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని గండ్ర ఆకాంక్షించినట్లు తెలిపారు.