బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: న్యాయమూర్తులు
SRPT: బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్ అంధకారమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్వీన్ కౌసర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ‘బాల్యవివాహ ముక్త్ అభియాన్’పై అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తే రెండేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా తప్పదని జడ్జి మమత హెచ్చరించారు.