VIDEO: కొబ్బరి ధర పతనంతో వ్యాపారస్తులు విలవిల..!

VIDEO: కొబ్బరి ధర పతనంతో వ్యాపారస్తులు విలవిల..!

కోనసీమ: అయినవిల్లి మండలంలో కొబ్బరి ధర పతనం కావడంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. 15 రోజుల క్రితం రూ.26 పలికిన కొబ్బరికాయ ధర ప్రస్తుతం రూ.14 నుంచి రూ.16కు పడిపోయింది. దీంతో ధర ఇంకా పెరుగుతుందని కొని నిల్వ ఉంచిన కాయ వలన తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు లేకపోవడంతోనే ధర పడిపోయిందని వాపోతున్నారు.