మహిళా మహాసభలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మహిళా మహాసభలను ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలో ఇవాళ బాల వికాస సాంఘిక సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో మహిళా మహాసభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.  ఈ సందర్భంగా అనాధ బాలలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరి రెడ్డి పాల్గొన్నారు.