పట్టు వస్త్రాలు సమర్పించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

KKD: వినాయక చతుర్ధి సందర్భంగా పిఠాపురంలోని కోటగుమ్మం సెంటర్‌లో గల జై గణేష్ ఆలయంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.