రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన BRS నాయకుడు

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన BRS నాయకుడు

BDK: అశ్వాపురం మండలంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. రోడ్డు వెంట పాదాచారులు నడవ లేని పరిస్థితి ఏర్పడింది. BRS యువజన నాయకుడు రామకృష్ణ గురువారం నిరసన వ్యక్తం చేశారు.