విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్

విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్

AP: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ ఇవ్వనుంది. 100 మందికి శిక్షణ ఇచ్చేలా గొల్లపూడి బీసీ భవన్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి డిసెంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీరించనుంది. డిసెంబర్ 7న అర్హత పరీక్ష, 11న పరీక్ష ఫలితాలను ప్రకటించనుంది. 14 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుంది.