ముషీరాబాద్‌లో చెత్త రాజ్యమేలుతోంది: స్థానికులు
HYD: GHMC బిన్ ఫ్రీ సిటీగా మారుతున్న నేపథ్యంలో, ముషీరాబాద్, భోళక్‌పూర్‌లో పలుచోట్ల చెత్త నిర్లక్ష్యంగా పేరుకుపోతోంది. సరైన చెత్త సేకరణ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు ఎక్కడ చెత్త అక్కడ వేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి స్థానికులకు దుర్వాసన, దోమలు, ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.