డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొననున్న మంత్రి పొన్నం

డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొననున్న మంత్రి పొన్నం

SDPT: హుస్నాబాద్ పట్టణంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ర్యాలీలో పాల్గొననున్నారు. డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా నిర్వహించనున్న ఈ ర్యాలీ మధ్యాహ్నం ఒంటిగంటకు మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నాలని కోరారు.