VIDEO: ఐనవోలు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేత
HNK: హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు–మల్లీశ్వరి దంపతులకు శుక్రవారం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ ఛైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఈవో సుధాకర్, అర్చకులు అందజేశారు.