VIDEO: కోలాహలంగా రాష్ట్రస్థాయి ఎద్దుల పరుగు పందాలు

VIDEO: కోలాహలంగా రాష్ట్రస్థాయి ఎద్దుల పరుగు పందాలు

KKD: మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకే ఎడ్ల పరుగు పందాలను నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. చేబ్రోలులో రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలు జరగగా, రాష్ట్ర నలుమూలల నుంచి ఎడ్ల పందెం రాయుళ్లు పాల్గొన్నారు. ఈ పోటీలను వర్మ ప్రారంభించారు. సీనియర్ జూనియర్ విభాగాలుగా విజేతలకు వర్మ బహుమతులు అందజేశారు.