భారతీయులకు హెచ్‌-1బీ వీసాలపై రగడ

భారతీయులకు హెచ్‌-1బీ వీసాలపై రగడ

తప్పుడు డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో భారతీయులు H-1B వీసాలు పొందుతున్నారంటూ ఇండో-అమెరికన్ దౌత్యవేత్త మహవష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె 2005-07 వరకు చెన్నై కాన్సూలేట్‌లో అమెరికా దౌత్యవేత్తగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఒక్క చెన్న నగరం నుంచే 2,20,000 లక్షల H-1B వీసాలు పొందడంపై అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు డా. డేవ్ బ్రాట్ అనుమానాలు వ్యక్తం చేశారు.