కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గ్యాస్ సరఫరాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా  కలెక్టర్ చిత్రా మిశ్రా
★ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన కరీంనగర్ మేయర్ శ్రీనివాస్
★ సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు
★ హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం