'పట్టు వస్త్రాల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం'

BHPL: మహదేవపూర్ మండలం టస్సార్ కాలనీలో శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో, బృనై దౌత్య కార్యాలయ అధికారులు కె. శ్రీకర్ రెడ్డి, రాము అబ్బగాని పట్టు వస్త్రాల తయారీని పరిశీలించారు. టస్సార్ పట్టు వస్త్రాల వ్యాపార నిర్వహణకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. హైదరాబాద్ శిల్పారామంలో విక్రయాల కోసం స్టాల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.