ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నరసాపురంలో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది: మంత్రి నిమ్మల
➢ ఏలూరు ఆర్టీసీ బంకులో నిధుల దుర్వినియోగం చేసిన నలుగురు ఉద్యోగులు సస్పెండ్
➢ మొగల్తూరులో పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్ట్
➢ ఏలూరులో ఉరి వేసుకుని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య