నిజాంపల్లిలో రేపు గ్రామసభ

నిజాంపల్లిలో రేపు గ్రామసభ

BHPL: ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామపంచాయతీలో ఉదయం 10 గంటలకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు గ్రామ సభ నిర్వహించనున్నారు. గ్రామ సర్పంచ్ నాండ్రే సునీత-రవీందర్ మాట్లాడుతూ..  గ్రామ ప్రజలందరూ గ్రామ సభకు హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరారు.