కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ సీఎం దృష్టికి ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్‌ను తీసుకెళ్లిన జిల్లా టీడీపీ నాయకులు
✦ గోనెగండ్ల మండలం గాజులదిన్నె జలాశయాన్ని పరిశీలించిన జేసీ నూరుల్ ఖమర్
✦ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసిన ఎంపీ శబరి
✦ ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్‌పై కొనసాగుతున్న ఆందోళనలు