విపక్షనేత బొత్సను కలిసిన రామచంద్రా రెడ్డి

విపక్షనేత బొత్సను కలిసిన రామచంద్రా రెడ్డి

కడప: విపక్షనేత ఎమ్మెల్యీ బొత్స సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వైసీపీ కడప శాసనమండలి సభ్యులు M.V.రామచంద్రా రెడ్డి ఆయనను గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.