కబడ్డీ పోటీల ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: ఉలవపాడు మండలం కరేడు పంచాయతీ టెంకాయచెట్లపాలెం గ్రామంలో శనివారం రాత్రి సీతారాములు కళ్యాణాన్ని గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.