'భారీ వర్షాల నేథ్యంలో నాకు ఫోన్ చేయండి'
NLR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయం చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచించారు. రాబోయే రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో వర్షాలతో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తన నంబర్ 85579 99999కు కాల్ చేయాలని ఆయన సూచించారు.