మహిళను కాపాడిన శ్రీశైలం పోలీసులు

కర్నూలు: తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా మోచర్ల గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి చనిపోవాలని శ్రీశైలం పాతాళ గంగవద్దకు చేరుకుంది. అక్కడ ఉన్న కొంతమంది గమనించి శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు సమాచారం ఇచ్చారు. సీఐ తన సిబ్బందితో పాతాళ గంగకు చేరుకుని ఆమని పట్టుకుని వివరాలు సేకరించి వారి బంధువులకు క్షేమంగా అప్పజెప్పారు.