'గిరిజన గ్రామాలకు విద్యుత్ స్తంభాలు వేయాలి'
PPM: అటవిశాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా కొమరాడ మండలం కూనేరు సంతలో సీపీఎం పార్టీ నాయకులు ఇవాళ నిరసన తెలిపారు. గిరిజన గ్రామాలకు త్రీఫేస్ కరెంటు విద్యుత్ స్తంభాలు వేసుకునేందుకు వీలు కల్పించాలని డిమాండ్ చేశారు. నేటికీ అనేక గిరిజన గ్రామాలకు విద్యుత్తు లేని పరిస్థితి ఉందని ఇప్పటికైనా అధికారులు స్థంబాలు వేయాలన్నారు.