ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..!
SKLM: నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు నరసన్నపేట మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ మూడో విడత రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.