VIDEO: యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు

VIDEO: యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద సోమవారం పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు యూరియా కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..  రైతులకు చెందిన ఆధార్ కార్డు ఆధారంగా యూరియా బ్యాగులు ఒక్కో రైతుకు మూడు నుంచి ఐదు బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు అవి ఏమాత్రం కూడా సరిపోవడం లేదని వాపోయారు.