గవర్నర్‌ను కలిసిన విజయవాడ ఎంపీ

గవర్నర్‌ను కలిసిన విజయవాడ ఎంపీ

కృష్ణా: ఢిల్లీ పార్లమెంట్‌లోని TDP పార్లమెంటరీ కార్యాలయాన్ని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా TDP MPలు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు విజయవాడ MP కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీలు పాల్గొన్నారు.