వైసీపీ షాక్.. టీడీపీలోకి చేరికలు

వైసీపీ షాక్.. టీడీపీలోకి చేరికలు

NLR: రూరల్ మండలం కొత్త వెల్లంటి గ్రామంకు చెందిన పలువురు YCP నేతలు పలువురు ఇవాళ టీడీపీలో చేరారు. రూరల్ MLA కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.