ఆదిభట్ల పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ సుధీర్

ఆదిభట్ల పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ సుధీర్

RR: ఆదిభట్ల PSను సోమవారం సాయంత్రం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS పరిసరాలను, స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు తదితర అంశాలపై ఆరా తీశారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.