విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎంపీ

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎంపీ

మహబూబ్‌నగర్ నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న ఉమారామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు బైరా ఖాన్ పల్లిలోని శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో కూడా ఆమె పాల్గొన్నారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.