గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా.. ముఠా అరెస్ట్!

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా.. ముఠా అరెస్ట్!

HYD: నగరంలో సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న ముఠాను పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ DCP రఘునాథ్ తెలిపారు. డీలర్‌తోపాటు 10 మందిని అరెస్ట్ చేశారు. రూ.2 వేల కమర్షియల్ సిలిండర్‌ను రూ.6 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తం 414 సిలిండర్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కార్యకలాపాల నిర్వహనకు అఫ్జల్‌గంజ్ లో కార్యాలయం ఉన్నట్లు పేర్కొన్నారు.