రేపు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారా బంధనం
KMM: రేపు సంపూర్ణ చంద్రగ్రహం కారణంగా ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ద్వారా బంధనం చేయనున్నారు. ఈ విషయాని ఆలయ ఈవో జగన్ మెహన్ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 9 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం ఉంటుందని, భక్తులు గమనించి సహకరించాలన్నారు.