'దాడులు చేస్తే గ్యాస్ సరఫరా ఆపేస్తాం'

'దాడులు చేస్తే గ్యాస్ సరఫరా ఆపేస్తాం'

AP: గ్యాస్ డెలివరీ బాయ్స్‌పై దాడులు చేస్తే సహించేది లేదని AP LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ స్పష్టంచేసింది. భౌతిక దాడులకు దిగితే సరఫరాను పూర్తిగా నిలిపేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దేశంలో గ్యాస్ కొరత లేదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.