VIDEO: కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆందోళన

KMR:ఆదివాసీ నాయక్ పోడ్ కులస్థులకు తహసీల్దార్ కుల ధ్రువీ కరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నా రంటూ మహ్మద్ నగర్ మండల కేంద్రంలో బుధవారం ఆ కులస్థులు ఆందోళన చేపట్టారు. తహసీల్దారు సవైసింగ్ తీరుతో తమ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు ఆటంకం ఏర్పడుతోందని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.