ఇంటర్ ఒకేషనల్ పరీక్షలకు 54 మంది గైర్హాజరు
WNP: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వొకేషనల్ బ్రిడ్జీ కోర్స్ పరీక్షలు నేటితో ముగిశాయని వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 5 పరీక్షా కేంద్రాలలో జరిగాయని అన్నారు. 844 మంది విద్యార్థులకు గాను 790 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని 54 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.