లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

GDWL: గట్టు మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం అందజేశారు. చెక్కుల మొత్తం విలువ రూ. 3,95,500. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.