జంట జలాశయాలకు పెరిగిన వరద ప్రవాహం

జంట జలాశయాలకు పెరిగిన వరద ప్రవాహం

RR: జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువవుతుండడంతో గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి కూడా వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.500 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1711.993 అడుగులుగా ఉంది.