వైసీపీ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్‌పై కేసు నమోదు

వైసీపీ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్‌పై కేసు నమోదు

GNTR: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ వేంకటేశ్వర శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. విడాకుల కోసం అతని దగ్గరికి వచ్చిన ఓ మహిళపై వెంకటేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మాచవరం పోలీసులు వెంకటేశ్ శర్మపై 75 1)(i) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అతను గతంలోనూ క్లబ్బుల్లో మహిళలపై కరెన్సీ విసిరుతూ వెకిలి చేష్టలు చేశారని పోలీసులు తెలిపారు.