జిల్లా కలెక్టర్‌ను కలిసిన సుడా చైర్మన్

జిల్లా కలెక్టర్‌ను కలిసిన సుడా చైర్మన్

KNR: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఫమేలా సత్పతిని కలిసి పుస్తకాలు పెన్నులు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు.