31 ఏళ్ల తర్వాత రజత పతకం..ఆయుష్ శెట్టి రికార్డ్
HYD: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ 2026లో ఆయుష్ శెట్టి రజత పతకం సాధించి చరిత్ర సృష్టించారు. 1965వ ఏడాది తర్వాత ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా నిలిచారు. రైల్వే కుటుంబానికి చెందిన ఆయన కృషి, ప్రతిభ దేశానికి గర్వకారణంగా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. మరిన్ని విజయాలు వరించాలని కోరుకుంటూ శుభకాంక్షలు చెప్పింది.