VIDEO: 'రైతు సేవా కేంద్రాల్లో ఉల్లిని కొనుగోలు చేయాలి'

VIDEO: 'రైతు సేవా కేంద్రాల్లో ఉల్లిని కొనుగోలు చేయాలి'

KDP: క్వింటా 3 వేల లతో రైతు సేవా కేంద్రాలలో ఉల్లిని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ వేంపల్లి మండలంలోని చింతల మడుగుపల్లెలో గంగిరెడ్డి అనే రైతు వేసిన ఉల్లి పంటను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. దురదృష్టవశాత్తు కూటమి పాలనలో రైతులు ఏడుస్తున్నారన్నారు.