జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

MBNR: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సల్కర్‌ పేట 43.6°C, దేవరకద్ర 43.1°C, పారుపల్లి, కొత్తమొల్గర 42.9°C, దోనూర్, సేరివెంకటాపూర్ 42.5°C, అడ్డాకల్ 42.4°C, మహమ్మదాబాద్ 42.3°C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.