మన జిల్లాల్లో ఇంటర్ ఫలితాలు.. ROUND UP

మన జిల్లాల్లో ఇంటర్ ఫలితాలు.. ROUND UP

మన ఉమ్మడి HYD, RR జిల్లాల పరిధిలో మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. మేడ్చల్ జిల్లాలో 82.73% పాస్ అయ్యారు. RR జిల్లాలో 85.99%, HYD-1లో 74.42%,HYD -3లో 73%, HYD-2 70.32%, VKBలో 69.23% మంది విద్యార్థులు పాసయ్యారు. RR జిల్లాకు రాష్ట్రంలో ఐదవ ర్యాంకు, VKB జిల్లాకు 25వ ర్యాంకు దక్కింది. HYD-1 జోన్ 11వ ర్యాంక్ దక్కింది.