నూతన డిపో మేనేజర్‌కు సన్మానం
RR: నూతనంగా వచ్చిన ఇబ్రహింపట్నం డిపో మేనేజర్ సుజాతను PRG ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త, విశ్రాంతి డ్రైవర్ ఆకుతోట జంగయ్య , కలమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద్భంగా మాల్ నుంచి వివిధ గ్రామాలకు పోయే బస్సుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను సన్మానించారు.