నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ సాలూరులో ఆటో కిందపడి 13 నెలల చిన్నారి మృతి
☞ జిల్లాలో నేటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ
☞ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు: MP ధర్మపురి అర్వింద్
☞ KMR జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
☞ KMR జిల్లాలో నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్