ఆడబిడ్డగా ఆశీర్వదించండి.. సేవకురాలిగా పనిచేస్తా

ఆడబిడ్డగా ఆశీర్వదించండి.. సేవకురాలిగా పనిచేస్తా

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాడుగుల భవాని లత తన నామినేషన్ పత్రాన్ని శనివారం దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయ సాధన కోసం ప్రజాసేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని అన్నారు. వార్డు ప్రజలు మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపిస్తే.. మీకు సేవాకురాలిగా పని చేస్తానని పేర్కొన్నారు.