సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

SKLM: రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు చిత్రపటాలకు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. టెక్కలి మండలంలో గల అయ్యప్ప నగర్‌లో 40 ఫీట్ సిమెంట్ రోడ్డును ఇటీవల మంత్రి ప్రారంభించారు. అభివృద్ధి పనులు చేసినందుకు గాను ఏఎంసి ఛైర్మన్ బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.