దంపతులను ఢీకొన్న ట్రాక్టర్.. భార్య మృతి

దంపతులను ఢీకొన్న ట్రాక్టర్.. భార్య మృతి

KMM: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాదారం గ్రామానికి చెందిన దంపతులు వేముల భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.