VIDEO: సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
SRPT: సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా నాయకులు జనార్దన్ రావు ఆరోపించారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో పర్యటించిన ఆయన, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ అందించాలన్నారు.