లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

WGL: పేదల కోసం నిరంతరం సీఎం పని చేస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. శనివారం పర్వతగిరి మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మాది ప్రజా ప్రభుత్వమని, మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి తట్టుకోలేక ప్రతిపక్షం జీర్ణించుకోవడంలేదన్నారు.